27న ఏపీ కేబినెట్‌ భేటీ

27న ఏపీ కేబినెట్‌ భేటీ

24-01-2020

27న ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల 27న (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9:30 కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో శాసనమండలిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మండలి రద్దు తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. శాసనమండలి రద్దుపై చర్చించి.. తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.