బికినీ లుక్ లో రుహానీ బోల్డ్ లుక్
చిలసౌ(chilasow) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన రుహానీ శర్మ(ruhani sharma) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులేసుకుంది. తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రుహానీ తర్వాత పలు సినిమాలు, వెబ్సిరీసుల్లో నటించింది. కెరీర్లో అడపాదడపా అవకాశాలందుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రుహానీ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రుహానీ బికినీలో బోల్డ్ లుక్ లో ఓ మిర్రర్ సెల్ఫీని తీసుకుని పోస్ట్ చేయగా, ఆ డ్రెస్ లో రుహానీ అందాన్ని చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు.








