5th Aug 2026

_________

- Saidulu

మీ ఇంటి గోడల రూపురేఖలు మార్చే 9 ట్రెండింగ్ వాల్ క్లాక్ ఐడియాలు...

మన ఇంటి గోడలపై అందమైన గడియారం ఉంటే ఆ లుక్కే వేరు! సమయాన్ని చూడటంతో పాటు ఇంటికి రాయల్ లుక్ ఇచ్చే లేటెస్ట్ డిజైన్స్ చూద్దాం.

సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్లను ఇష్టపడేవారికి ఇవి పర్ఫెక్ట్. సన్నని ముల్లులు, ప్లైన్ బ్యాక్‌గ్రౌండ్‌తో హాలుకు ప్రశాంతమైన లుక్ ఇస్తాయి.

మినిమలిస్ట్ వాల్ క్లాక్స్

మెటాలిక్ గోల్డ్, బ్లాక్ మరియు కాపర్ షేడ్స్‌లో వచ్చే ఈ క్లాక్స్ వాల్ ఆర్ట్ లాగా కనిపిస్తూ లివింగ్ రూమ్‌కి అట్రాక్షన్ తెస్తాయి.

మోడరన్ మెటల్ వాల్ ఆర్ట్

పెద్ద హాల్ లేదా ఖాళీ గోడలపై ఈ పెద్ద సైజ్ క్లాక్స్ అమరిస్తే చాలు, ఇంకే రకమైన వాల్ డెకర్ లేదా పెయింటింగ్ అవసరమే ఉండదు.

ఓవర్ సైజ్డ్ స్టేట్‌మెంట్ క్లాక్

సహజ సిద్ధమైన చెక్క రూపంతో వచ్చే గడియారాలు ఇంటికి వార్మ్ అండ్ వింటేజ్ లుక్ అందిస్తాయి. ఇవి పర్యావరణ ప్రేమికులకు భలే నచ్చుతాయి.

క్లాసిక్ వుడెన్ క్లాక్స్

బడ్జెట్ ఫ్రెండ్లీగా గోడపై మనకిష్టమైన సైజులో స్టిక్ చేసుకునే 3D మిర్రర్ లేదా అక్రిలిక్ నంబర్స్ గడియారాలు ఇప్పుడు బాగా ట్రెండింగ్!

ట్రెండింగ్ 3D DIY స్టైల్

లోపల చక్రాలు (Gears) తిరిగే డిజైన్ కలిగిన ఈ క్లాక్స్ ఇంజనీరింగ్ అద్భుతంలా కనిపిస్తాయి. ఇవి ఇంటీరియర్‌కి రాయల్ వింటేజ్ లుక్ ఇస్తాయి.

మెకానికల్ మూవింగ్ గేర్ క్లాక్స్

ఎపాక్సీ రెసిన్ ఆర్ట్, మార్బుల్ అండ్ ప నెమలి పింఛాల ఆకారంలో వచ్చే ఈ డిజైనర్ క్లాక్స్ మీ ఇంటిని ఒక ఆర్ట్ గ్యాలరీలా మారుస్తాయి.

ఆర్టిస్టిక్ & రెసిన్ క్లాక్స్

 మీ వాల్ కలర్, గది సైజుకి తగిన క్లాక్ ఎంచుకోండి. సరైన ఫోకస్ లైటింగ్ ఇస్తే మీ వాల్ క్లాక్ మరింత అందంగా ప్రకాశిస్తుంది!