ఛమ్కీల శారీలో మెరిసిపోతున్న పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటున్న పూజా తన ఫ్యాషన్ సెన్స్ తో ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా అమ్మడు రెడ్ కలర్ డిజైనర్ ఛమ్కీల శారీ ధరించి అందులో తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ, పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని మరింత స్టైలిష్ గా కనిపించగా, పూజా ఫోటోలు చూసి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








