సింపుల్ వర్క్ చీరలతోనూ అదిరిపోయే మోడ్రన్ లుక్ సొంతం చేసుకునే లేటెస్ట్ డిజైన్స్ చూద్దాం.
వర్క్ సారీస్‌తో మోడ్రన్ లుక్!
మెరిసే సీక్వెన్స్ బోర్డర్ లేదా ఫుల్ వర్క్ ఉన్న చీరలు పార్టీల్లో మిమ్మల్ని స్పెషల్‌గా నిలబెడతాయి.
సీక్వెన్స్ వర్క్ శారీస్
ఎక్కువ బరువు లేకుండా సున్నితంగా సాగే ఫ్లోరల్ త్రెడ్ వర్క్ శారీస్ ఎవర్ గ్రీన్ ట్రెండ్.
మినిమల్ త్రెడ్ ఎంబ్రాయిడరీ
అంచుల వెంబడి కటావర్డ్ వర్క్ వచ్చే చీరలు కట్టుకుంటే చాలా ట్రెండీగా, క్లాసీగా కనిపిస్తాయి.
కటావర్డ్ బోర్డర్ డిజైన్స్
మోడ్రన్ రిసెప్షన్స్ లేదా పార్టీల కోసం లైట్‌వెయిట్ నెట్ వర్క్ చీరలు పర్ఫెక్ట్ ఛాయిస్.
గ్లామరస్ నెట్ వర్క్ శారీస్
చిన్న చిన్న కుందన్ స్టోన్స్ అంటించిన వర్క్ శారీస్ రాయల్ మరియు గ్రాండ్ లుక్‌ను ఇస్తాయి.
కుందన్ అండ్ స్టోన్ వర్క్
ట్రెండింగ్ ఆర్గంజా చీరలపై సున్నితమైన జర్దోజీ వర్క్ వస్తే అద్భుతమైన లుక్ వస్తుంది.
ఆర్గంజా విత్ జర్దోజీ వర్క్
వర్క్ శారీకి మ్యాచింగ్ కమర్బంద్ లేదా డిజైనర్ బెల్ట్ జత చేస్తే మోడ్రన్ టచ్ వస్తుంది.
డిజైనర్ బెల్ట్ స్టైలింగ్
బ్లౌజ్‌కు బదులుగా ట్రెండీ క్రాప్ టాప్ లేదా స్టైలిష్ జాకెట్‌తో వర్క్ శారీని ధరించండి.
కాంట్రాస్ట్ క్రాప్ టాప్స్
సింపుల్ యాక్సెసరీస్‌తో ఈ వర్క్ శారీస్ కట్టుకుని మీ మోడ్రన్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ చూపించండి!
మీ స్టైల్ మార్చేయండిలా!