Mass Jathara: ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ (Mass Jathara) చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని ...
August 26, 2025 | 04:25 PM-
Sarkaar Tho Aata: సర్కార్ తో ఆట విన్నర్స్ కు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ అందజేసిన ‘ఆహా’!
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట (Sarkaar Tho Aata) లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ ...
August 26, 2025 | 04:20 PM -
The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” నుంచి ‘ఏం జరుగుతోంది…’ లిరికల్ సాంగ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్” (The Girl Friend). ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శ...
August 26, 2025 | 04:15 PM
-
SIIMA13: దుబాయ్‌లో గ్రాండ్ గా జరగనున్న SIIMA – 13వ ఎడిషన్ బెస్ట్ అఫ్ సౌత్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్స్
సౌత్ ఇండియన్ సినిమాకు అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా నిలిచిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది 13వ ఎడిషన్ కోసం దుబాయ్ కి తిరిగివచ్చింది. సంవత్సరానికోసారి ఎలాంటి బ్రేక్ లేకుండా సౌత్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్న ఏకైక అవార్డ్స్ ప్లాట్‌ఫారమ్‌గా SI...
August 26, 2025 | 04:05 PM -
Jayam Ravi: దేవుడిని మోసం చేయలేవంటూ జయం రవి భార్య పోస్ట్
తమిళ నటుడు రవి మోహన్(ravi mohan) అలియాస్ జయం రవి(jayam Ravi) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. భార్యకు తెలియకుండా విడాకులను ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన పేరుని జయం రవి నుంచి రవి మోహన్ గా మార్చుకుంటున్నానని వార్తల్లోకెక్కారు. భార్యతో విడాకులు అనౌన్స్ చేశాక సిం...
August 26, 2025 | 04:00 PM -
Nara Rohith: ఒకప్పుడున్న కంఫర్ట్ ఇప్పుడు లేదు
రీసెంట్ గా భైరవం(Bhairavam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్(nara rohith) ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సుందరకాండ(sundarakanda) అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్న నారా రోహిత్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. విన...
August 26, 2025 | 03:30 PM
-
VV Vinayak: వెంకీ కోసం వినాయక్ ప్రయత్నాలు?
ఈ ఏడాది పండక్కి సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్(venkatesh). అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి టాక్ తో పాటూ కలెక్షన్లను కూడా అందుకుంది. ఆ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీని ఎవ...
August 26, 2025 | 01:05 PM -
OG: ఓజి కోసం పవన్ మరో మూడు రోజులు?
పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(sujeeth) దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఓజి(OG). వీరమల్లు(Veeramallu) సినిమా అనుకున్న అంచనాలను అందుకోక పోవడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే తమ ఆశలను పెట్టుకున్నారు. పవన్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఓజి నుంచి వచ్చే ప్రతీ కంటెంట్ వారికి ఎం...
August 26, 2025 | 01:00 PM -
Kaantha: దీపావళికి వాయిదా పడుతున్న కాంత?
దుల్కర్ సల్మాన్(dulquer salman) మలయాళ నటుడైనప్పటికీ తెలుగు ఆడియన్స్ కు చాలా సుపరిచితుడే. ఆయన తెలుగులో నేరుగా చేసిన మహానటి(mahanati), సీతారామం(sittaramam), లక్కీ భాస్కర్(lucky baskhar) సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టి సూపర్హిట్లు చేశారో తెలిసిందే. అయితే లక...
August 26, 2025 | 11:20 AM -
Toxic: యష్ టాక్సిక్ షూటింగ్ అప్డేట్
కెజిఎఫ్(KGF) ఫ్రాంచైజ్ సినిమాలతో కన్నడ హీరో యష్(Yash) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కెజిఎఫ్ తర్వాత ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ ను లైన్ లో పెడతాడో అనుకుంటే యష్ మాత్రం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యప...
August 26, 2025 | 11:12 AM -
Bunny Vasu: ఇండస్ట్రీలో మినిమం సేఫ్ అనేది లేదు
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ కింగ్ అని అందరూ అంటుంటారు. సినిమాలో మంచి కంటెంట్ ఉండి, దాన్ని ఆడియన్స్ కు సరిగ్గా రీచ్ అయ్యేలా చెప్తే ఏ సినిమా ఫెయిల్ అవదు. కొన్ని సినిమాల్లో కథ బావున్నా దాన్ని సరిగ్గా చెప్పలేకపోతే ఆ మూవీస్ ఫ్లాప్స్ గా మారి నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతూ ఉ...
August 26, 2025 | 11:08 AM -
Akhanda2: ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖండ2?
ఇండస్ట్రీ మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రిలీజ్ డేట్ల విషయం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియనంత మారింది పరిస్థితి. రోజురోజుకీ ఈ రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోతున్న నేపథ్యంలో పలు సినిమాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో పెద్ద సిని...
August 26, 2025 | 11:05 AM -
Aadhi Pinisetty: మరో భారీ సినిమాలో విలన్ గా ఆది
డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి(raviraja pinisetty) కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి(Aadhi pinisetty) చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ సొంత గుర్తింపుతో పాటూ మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. కెరీర్ మొదటి నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చిన ఆది ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో...
August 26, 2025 | 11:00 AM -
Nagarjuna: బిగ్ బాస్9 కోసం నాగ్ ఎంత తీసుకుంటున్నాడంటే
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్(biggboss) కొత్త సీజన్ రెడీ అవుతోంది. ఆల్రెడీ 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదో సీజన్ కు రెడీ అవడంతో అందరూ దీని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి సీజన్ గతంలో కంటే భిన్నంగా ఉంటుందని, కొత్త టాస్కులుంటాయని ఇప్పటికే క్లారిటీ ...
August 26, 2025 | 10:55 AM -
Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్ట్స్ మూవీ టైటిల్ అదేనా?
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి(ajay bhupathi) ఫస్ట్ మూవీతోనే డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే డైరెక్టర్ లో మ్యాటర్ ఉందనిపించుకున్న అజయ్ భూపతి తర్వాతి సినిమాగా భారీ క్యాస్టింగ్ తో మహా సముద్రం(maha samudram) అనే సిన...
August 26, 2025 | 10:48 AM -
Bobby: యంగ్ హీరో వేటలో బాబీ
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సాలిడ్ లైనప్ తో ఏడు పదుల వయసులో కూడా దూసుకెళ్తున్నారు. ఓ వైపు విశ్వంభర(Viswambhara) సినిమాను పూర్తి చేసిన చిరూ, మరోవైపు అనిల్ రావిపూడి(anil ravipudi)తో కలిసి మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad garu) ను సంక్రాంతిని రెడీ చేస్తున్నా...
August 26, 2025 | 10:45 AM -
Samantha: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మరింత కాన్ఫిడెంట్ గా సమంత
సమంత(samantha) గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎంతోమంది తెలుగు ఆడియన్స్ కు ఫేవరెట్ అయిన సమంత ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది కానీ ఒకప్పుడు ఆమె వేగం ఏంటనేది అందరికీ తెలుసు. అయితే సమంత సినిమాల పరంగా వేగాన్ని తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ...
August 26, 2025 | 09:10 AM -
Bollywood: జాన్ అబ్రహంపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి
ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) బాలీవుడ్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అయిన జాన్ అబ్రహం(John Abraham)పై ఫైర్ అయ్యారు. ది కశ్మీర్ ఫైల్స్(the Kashmir Files), ఛావా(Chhava) సినిమాలపై రీసెంట్ గా జాన్ చేసిన కామెంట్స్ కు వివేక్ కాస్త గట్టిగానే ఆన్సరిచ్చారు. జాన్ ఏమీ...
August 26, 2025 | 09:00 AM

- BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం… వ్యూహాత్మకమా..?
- NBK: ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
- Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫ్యాన్ వార్స్, ఫస్ట్ డే ఫస్ట్ ‘పప్పీ షేమ్’ సాంగ్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ ఖచ్చితంగా ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
- TTD: టీటీడి ఇఓగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి…
- Demon Slayer: ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్‌లో రష్మిక, టైగర్‌తో ఫ్యాన్స్ హంగామా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ చాలా ఎంగేజింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి
- Bookie: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ కొత్త చిత్రం ‘బుకీ’ గ్రాండ్ గా లాంచ్
- A Master Piece: తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా “ఏ మాస్టర్ పీస్” – మూవీ టీమ్
- TLCA Youth Conference on September 20
