Raashi Khanna: బ్లాక్ డ్రెస్ లో రాశీ అందాలు
ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశీ ఖన్నా(Raashi Khanna) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

ఓ వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ రాశీ మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే రాశీ రీసెంట్ గా బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ ను ధరించిన ఫోటోలను షేర్ చేయగా, ఈ ఫోటోల్లో అమ్మడు తన నడుము, నాభి అందాలతో పాటూ ఎద అందాలను ఎలివేట్ చేస్తూ పోజులివ్వగా, అవి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.















