OTTలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 మూవీస్

17th February 2026

White Scribbled Underline

ఓటీటీలో ట్రెండ్ అయ్యే సినిమాల లిస్ట్ రోజురోజుకీ మారుతూ ఉంటుంది. వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 తెలుగు, డ‌బ్బింగ్ సినిమాలేంటో తెలుసుకుందాం.

ఆది సాయి కుమార్ నటించిన ఈ లేటెస్ట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్, ప్రస్తుతం ఆహాలో ట్రెండింగ్ నెం.1గా ఉంది. వెయ్యేళ్ల చరిత్ర గల గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది.

శంబాల

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా ప్రీక్వెల్ ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

కాంతార ఛాప్టర్ 1

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆహాలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్

కార్తి, అరవింద్ స్వామి నటించిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందుతోంది.

సత్యం సుందరం

తేజ సజ్జా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ థియేటర్ల తర్వాత ఓటీటీలో జియో సినిమాలో దూసుకుపోతోంది.  

మిరాయ్