మహా శివరాత్రి 2026 - ఆంధ్రప్రదేశ్ దివ్య శివక్షేత్రాలు 

15th February 2026

White Scribbled Underline

– 12 జ్యోతిర్లింగాలలో ఒకటి – శివ-పార్వతి కలిసి ఉన్న ఐక్యమాత క్షేత్రం – దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి

జ్యోతిర్లింగ క్షేత్రం

శ్రీశైలం మల్లికార్జున స్వామి

– పంచభూత క్షేత్రాలలో వాయు లింగం – దక్షిణ కైలాసం అనే పేరు – సర్ప దోష నివారణకు ప్రసిద్ధి

శ్రీకాళహస్తీశ్వర స్వామి 

రాహు-కేతు దోష నివారణ క్షేత్రం

శ్రీశైలం మల్లికార్జున స్వామి

పంచారామ క్షేత్రాలలో ఒకటి  శ్రీరాముడు, సూర్యుడు, ఇంద్రుడు ఇక్కడ శివుని పూజించారని నమ్మకం.

పంచారామ క్షేత్రం 

ద్రాక్షారామ భీమేశ్వర స్వామి 

పంచకాశీ క్షేత్రాలలో ఒకటి  దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత వీరభద్రుడు ఇక్కడ ప్రశాంతుడయ్యాడు

గోదావరి మధ్యలో దివ్య క్షేత్రం 

పట్టిసీమ వీరభద్ర స్వామి 

పంచకాశీ క్షేత్రాలలో ఒకటి  ఇంద్రుడు పూజించిన అమర లింగేశ్వరుడు

పంచారామ క్షేత్రాలలో ఒకటి

అమరారామ శివాలయం 

9 నంది విగ్రహాలు చుట్టూ ఉన్న ఏకైక క్షేత్రం స్ఫటిక శివలింగం నవ నందీశ్వర క్షేత్రం

పంచారామ క్షేత్రాలలో ఒకటి

మహానంది శివాలయం 

ఉపవాసం బిల్వార్చన ,రుద్రాభిషేకం జాగరణ - మెలకువగా శివ స్తుతులు

నిశీత కాలం: 12:09 AM నుండి 1:01 AM

మహా శివరాత్రి పూజా ముహూర్తాలు

ఫాలో అవ్వండి.

మహాశివరాత్రి 2026 పూజా సమయాలు, 

2026లో ట్రెండ్ సెట్ చేయబోయే గ్యాడ్జెట్స్..