అబ్బాయిల‌తో రూమ్ షేర్ చేసుకున్న హీరోయిన్ 

17th February 2026

White Scribbled Underline

సినీ ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఒక్క‌సారిగా స్టార్‌డ‌మ్ ను చూసిన వాళ్లే ఉండ‌రు. కొంద‌రు కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ప‌డి ఉంటారు.

అలాంటి వారిలో షాలినీ పాండే ఒక‌రు. ఇంట్లో వారిని ఎదురించి షాలినీ సినిమాల్లోకి వ‌చ్చింద‌ట‌.

సినిమాల్లో న‌టించ‌డం కోసం ఇంట్లో నుంచి పారిపోయి వ‌చ్చిందట షాలినీ.

ముంబైలో అబ్బాయిల‌తో క‌లిసి రూమ్ లో ఉన్న షాలినీ ఆఫ‌ర్లు లేక ఎన్నో క‌ష్టాల్ని అనుభ‌వించింద‌ట‌.

ఆఖ‌రికి అర్జున్ రెడ్డి మూవీలో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకుంది.

అర్జున్ రెడ్డి త‌ర్వాత షాలినీకి ప‌లు సినిమాల్లోకి అవ‌కాశాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.  

ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ తన లక్ష్యాన్ని వదలకుండా షాలినీ పాండే ముందుకు సాగింది.

ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం ఉన్నప్పటికీ నటనపై నమ్మకం కోల్పోలేదు.

ఫాలో అవ్వండి.

ఫిబ్రవరి 17 – ఈ రోజు రాశి ఫలాలు

ఆస్ట్రేలియా టీమ్‌లో స్టీవ్ స్మిత్ ఎంట్రీ