OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులు
గత వారం ఓటీటీలో పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కొత్త సినిమాలు రిలీజవుతున్నా వాటికుండే క్రేజ్ వాటికి ఉంటుంటే, ఓటీటీ కంటెంట్ కు ఉండే క్రేజ్ దానికి ఉంటుంది. అందుకే ఓటీటీలు కూడా తమ వినియోగదారులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ముందుకొస్తుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు, సిరీస్‌లు రిలీజవుతున్నాయో, అవి ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.
ప్రైమ్ వీడియోలో..
ఫైండింగ్ హార్మోనీ అనే హాలీవుడ్ మూవీ
రిలేషన్షిప్ గోల్స్ అనే ఇంగ్లీష్ సినిమా
ఎల్ఓఎల్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ అనే బాలీవుడ్ మూవీ
నెట్‌ఫ్లిక్స్‌లో..
ది లింకన్ లాయర్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్4
క్యాష్ క్వీన్స్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
సాల్వడర్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
జియో హాట్‌స్టార్‌లో..
ది ఫిఫ్టీ అనే రియాలిటీ షో
సోనీ లివ్‌లో..
జాజ్ సిటీ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
జీ5లో..
షబద్ రీత్ ఔర్ రివాజ్ అనే హిందీ వెబ్‌సిరీస్
సన్‌నెక్ట్స్‌లో..
నీలకంఠం అనే తెలుగు సినిమా













