Nabha Natesh: బ్లూ ఔట్ఫిట్ లో ఇస్మార్ట్ బ్యూటీ గ్లామర్ షో
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్(Nabha Natesh) మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart shankar) మూవీలో నటించి, ఆ మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్న నభా తర్వాత కెరీర్లో పలు సినిమాలు చేసింది. మధ్యలో యాక్సిడెంట్ వల్ల కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇప్పుడు తిరిగి వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నభా రాయల్ బ్లూ కలర్ ఔట్ఫిట్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ, తన నడుము, నాభి అందాలను ఎలివేట్ అయ్యేలా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













