సెల్ఫీ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ
చిరుత(Chirutha) సినిమాతో రామ్ చరణ్(Ram charan) సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత తెలుగు లో పెద్దగా సినిమాలు చేయని నేహా, బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే నేహా సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానే ఎక్కువ క్రేజ్ ను సంపాదించింది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేస్తూ ఉండే నేహా తాజాగా వెకేషన్ కు వెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నేహా గ్రీన్, ఐవరీ కలర్ చెక్స్ ఉన్న మినీ షాట్ ధరించి అందులో తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.








