వైడ్-లెగ్ డిజైన్ ప్రస్తుతం ట్రెండీగా ఉంది. సౌకర్యంగా ఉండటంతో పాటు శరీర ఆకృతికి అందమైన ఫ్లోయింగ్ లుక్‌ను ఇస్తుంది.
వెడల్పాటి కాళ్ల జంప్‌సూట్
పాకెట్స్, బెల్ట్, బటన్ వివరాలతో ఉండే యుటిలిటీ జంప్‌సూట్‌కు స్టైలిష్‌తో పాటు ప్రాక్టికల్ టచ్ ఉంటుంది. క్యాజువల్ లుక్‌కు బాగుంటుంది.
యుటిలిటీ జంప్‌సూట్
షార్ప్ షోల్డర్స్, చక్కగా కుదిరే నడుము, క్లీనైన కట్‌తో టైలర్డ్ జంప్‌సూట్ ఆఫీస్ లేదా సెమీ-ఫార్మల్ లుక్‌కు సరిపోతుంది.
అందంగా కుదిరే జంప్‌సూట్
డెనిమ్ జంప్‌సూట్ క్యాజువల్ స్టైల్‌కు చక్కని ఎంపిక. సింపుల్ శాండల్స్ లేదా స్నీకర్స్‌తో జత చేస్తే కూల్, ఎఫర్ట్‌లెస్ లుక్ వస్తుంది.
వంకాయ కూర
సన్నని స్ట్రాప్స్, వైడ్-లెగ్ సిల్హౌట్ కలయిక సమ్మర్ లేదా వెకేషన్ లుక్‌కు తేలికైన, మోడ్రన్ టచ్ ఇస్తుంది.
స్పఘెట్టి-స్ట్రాప్ శైలి
సాటిన్, మెరిసే ఫ్యాబ్రిక్ లేదా ఎలిగెంట్ నెక్‌లైన్ ఉన్న జంప్‌సూట్‌ను పార్టీలు, డిన్నర్ ఈవెంట్స్‌కు ఎంచుకోవచ్చు.
పార్టీ వేర్ జంప్‌సూట్
జంప్‌సూట్‌కు బెల్ట్ జోడిస్తే నడుము భాగం హైలైట్ అవుతుంది. ముఖ్యంగా రిలాక్స్‌డ్ లేదా వైడ్-లెగ్ డిజైన్లకు ఇది మంచి స్టైలింగ్ ట్రిక్.
Beltతో Waist Highlight చేయండి
స్టేట్‌మెంట్ ఇయర్‌రింగ్స్, హ్యాండ్‌బ్యాగ్, హీల్స్ లేదా సింపుల్ జ్యువెలరీతో ఒకే జంప్‌సూట్‌కు భిన్నమైన లుక్‌లను సృష్టించవచ్చు.