Nabha Natesh: బ్లాక్ శారీలో పిచ్చెక్కిస్తున్న నభా
తెలుగు స్క్రీన్ పై తనదైన ముద్ర వేసుకున్న నభా నటేష్(Nabha natesh), తాజాగా సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ లేపుతుంది.

కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది.


అందులో భాగంగానే తాజాగా నభా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ వారీలో తన అందాలను ఎలివేట్ చేస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.









