Mrunal Thakur: ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్ లో మరింత గ్లామరస్ గా మృణాల్
సీతారామం(Sita Ramam) మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఆ సినిమాతో అందుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న మృణాల్ సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మృణాల్ తాజాగా ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్ లో కనిపించింది. ఈ డ్రెస్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఈ డ్రెస్ ధరించడంతో మృణాల్ ఫ్యాషన్ సెన్స్ కు కేరాఫ్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఈ డ్రెస్ లో అమ్మడు మరింత గ్లామరస్ గా కనిపిస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.






