ఫ్యాషన్ సెన్స్ తో స్టైలిష్ లుక్స్ లో కట్టిపడేస్తున్న మౌనీ రాయ్
అందాల తార మౌనీ రాయ్(mouni roy) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మౌనీ ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన పోస్టుల ద్వారా అప్డేట్స్ ఇస్తూ తన గ్లామర్ తో ఫాలోవర్ల మతులు పోగొడుతూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమ్మడు ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరలైంది. ఈ ఫోటోషూట్ లో మౌనీ రాయ్ బ్రౌన్ బ్లేజర్, ఎలిగెంట్ అవుట్ఫిట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించి తనదైన స్పెషల్ ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటుంది.
నేచురల్ బ్యూటీ, ఎట్రాక్టివ్ లుక్స్, కాన్ఫిడెంట్ పోజులు ఈ ఫోటోషూట్కు మరింత అందాన్ని తీసుకురాగా, సింపుల్ బ్యాక్డ్రాప్ లో దిగిన ఈ ఫోటోలు మౌనీ స్టైల్ స్టేట్మెంట్ ను మరోసారి చాటి చెబుతున్నాయి.








