Laxmi Raai: పూల్ లో చిల్ అవుతున్న లక్ష్మీ రాయ్
కాంచనమాల కేబుల్ టీవీ(Kanchanamala cable tv) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ రాయ్(Laxmi raai) మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన లక్ష్మీ రాయ్, ఖైదీ నెం.150(Khaidhi no150), సర్దార్ గబ్బర్ సింగ్(Sardar gabbar singh) సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది.

ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే లక్ష్మీ రాయ్ తాజాగా ఇండోనేషియాలోని దీవుల్లో సేద తీరుతూ స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ కనిపించింది.

ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ బికినీలో తన పర్ఫెక్ట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ అందరి మతులు పోగొట్టగా, నెటిజన్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.









