Raai Laxmi: పొట్టి దుస్తుల్లో సెగలు రేపుతున్న లక్ష్మీ రాయ్
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ రాయ్ (Raai Laxmi) పలు సినిమాల్లో నటించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లక్ష్మీ రాయ్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో చిట్టి పొట్టి డెనిమ్ షార్ట్స్, బ్లాక్ ఇన్నర్ ధరించి బోల్డ్ లుక్స్ తో యూత్ గుండెల్లో సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.









