లెహంగాలో చూడముచ్చటి లుక్ లో బడ్డీ భామ
బడ్డీ(buddy) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రిషా రాజేష్ సింగ్(Prisha Rajesh Singh) అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో కుర్రాళ్ల మనసుల్ని దోచుకుంటూ ఉండే ప్రిషా తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అమ్మడు బ్లూ అండ్ పింక్ కలర్ లెహంగా ధరించి ఎంతో అందంగా మెరవగా, కుర్రాళ్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ తెగ షేర్ చేస్తున్నారు.








