జీబ్రానిక్స్ లాంచ్ చేస్తోంది జెబ్-ఎంసి 15000పిడి పవర్‌బ్యాంక్
15000mah పవర్‌బ్యాంక్ డ్యూయెల్ యుఎస్బి మరియు డిజిటల్ డిస్ప్లే కలిగినది
జెబ్రోనిక్స్ ఇండియా ప్రివేట్ లిమిటెడ్ అనేది ఐటి పెరిఫరల్స్, ఆడియో/వీడియో మరియు పర్యవేక్షణ ఉత్పత్తులకు ఇండియాలోని పెద్ద సరఫరాదారు. అది 15000 ఎంఎహెచ్ (Mah) సామర్ధ్యం కలిగిన దాని అతి క్రొత్త పాకెట్ సైజు ‘జెబ్ MC15000PD పవర్‌బ్యాంక్’ సమర్ధత కలిగిన రక్షణ పరికరము యొక్క ప్రారంభాన్ని ప్రకటిస్తుంది.
సన్నగా, ఆకర్షనీయంగా మరియు పొందికగా ఉన్న ఈ పవర్ బ్యాంక్ మీ పరికారాలన్నింటికీ పవర్ అందించడానికి అంతా సిధ్ధంగా ఉంటుంది, దానికి ఒక అదనపు ఎల్ఇడి (LED) లైటు టార్చ్ కూడా అత్యవసరసమయంలో బ్యాక్అప్ కోసం ఉంటుంది. ఇది వస్తువులు పని చేయునట్లుగా, పొందికగా మరియు తేలికగా ఉండుటకు గానూ రూపొందించబడింది.
నల్లని మరియు బూడిద రంగు కేసింగ్ తో, ఈ పవర్ బ్యాంక్ అంటే ఫ్యాషన్ కోసం ఇచ్చే ప్రకటన కంటే ఎక్కువే. పరికరంలో ఎంత పవర్ మిగిలి ఉందో మీకు ఖచ్చితంగా చెప్పి, దీని ఎల్ఇడి డిస్ప్లే తో 2ఎ గరిష్ట అవుట్‌పుట్ ఉండే డ్యూయల్ యుసిబి పోర్ట్స్ ని తగినంతగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. బ్యాటరీ శాతమే కాకుండా, డిజిటల్ డిస్ప్లే 1A లేదా 2A అవుట్‌పుట్ స్థితిని కూడా చూపిస్తుంది. పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేసుకోవడానికి దీనితో పాటు ఒక మైక్రో యుఎస్బి పోర్ట్ కూడా వస్తుంది. ఛార్జ్ చేయడానికి గానూ దాని గరిష్ట ఇన్పుట్ కరంట్ 2A.
ఎక్కువగా ఛార్జింగ్ అవడం, షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల గురించి ఇక చింతించనవసరం లేదు ఎందుకంటే దానిలో ఓవర్‌ఛార్జ్,, లోవోల్టేజ్ మరియు షార్ట్ సర్క్యూట్స్ వంటి వాటినుంచి రక్షణ కల్పించే వ్యవస్థ ఉంది మీరు దూరంగా పనిలో ఉన్నప్పుడు కూడా మీ పరికరాలన్నిటినీ రోజంతా ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది.
మీ రోజువారీ కాల్స్, సామాజిక మాద్యమాలు, ఛాటింగ్, వీడియోలు చూడడం మరియు ఇంకాఎన్నో వాటి కోసం మీరు మీ పవర్ బ్యాంక్ మీద భరోసా వేయవచ్చు. సెక్యూరిటీ మరియు ఫ్లేక్జిబిలిటీతో కూడిన పనితీరు వంటి వాటిలో జెబ్రోనిక్స్ అత్యుత్తమమైనది.
చాలా పరికరాలకు ఉపయోగపడే ఈ పవర్ బ్యాంక్ ఇండియాలోని అన్ని ప్రధాన స్టోర్లలో 1 సంవత్సరం వ్యారంటీతో లభిస్తుంది.
జీబ్రానిక్స్ గురించి:
భారత దేశంలో ఐటి కి సంబంధించిన విడిభాగాలను ఆడిస్తున్న అగ్రగ్మి సంస్థ జీబ్రానిక్స్. జీబ్రానిక్స్ అన్నది నేడు భారత దేశంలో ఇంటింటా విన్పించే పేరుగా మారిపోయింది. చెన్నై ప్రధాన కేంద్రంగా 1997యో ప్రారంభమైన జీబ్రానిక్స్ సంస్థ నేను 28 రకాల ఉత్పత్తులను మరియు ౩5౦కి పైగా ఎస్ కే యు లను ఉత్పత్తి చేస్తోంది. కంప్యూటర్ విడి భాగాలు, స్పీకర్లు, ఎల్ ఇ డి టెలివిజన్లు, నిఘా పరికరాలు, కూలర్లు వంటి పలు ఉత్పతులను జీబ్రానిక్స్ అందిస్తోంది.
చెన్నై లోని ప్రధాన కర్యాలయం తో పాటు దేశవ్యాప్త ౩1 ప్రాంతీయ కార్యాలయాలు కలిగిన జీబ్రానిక్స్ సంస్థలో 1000 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వీటికి తోడు 50,000 చానెల్ పార్ట్ నర్స్, 126కు పైగా సర్వీస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. జీబ్రానిక్స్ ఇప్పటి వరకు 63 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నది.








