వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం
క్రికెట్‌కు దూరమైనప్పటి నుంచి ఎల్లప్పుడూ సోషల్ టీమిండియా ద్వారా అభిమానులకు ఎంటటైన్ చేస్తున్న భారత క్రికెట్ జట్టు మాజీ డైనమిక్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ఎంపిక కమిటీలో సెహ్వాగ్ చోటు దక్కించుకున్నారు. ఈ ఎంపికలో కమిటీలో పరుగుల రాణిగా ప్రసిద్ధి చెందిన మాజీ అథ్లెట్ పీటీ ఉష కూడా చోటు దక్కించుకోవడం విశేషం.








