మేడారం లో సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
సమ్మక్క సారలమ్మ ఆలయంలో మొక్క నాటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్
పలువురు వితంతువులు ,ఒంటరి మహిళ లకు పింఛన్ లు అందించిన ముఖ్యమంత్రి..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, విప్ రామచంద్ర నాయక్, ఎంఎల్ ఏ లు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్ పాల్గొన్నారు.








