చైనా సరిహద్దులో భారత సుఖోయ్-30 గల్లంతు
భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 జెట్ విమానం మంగళవారం గల్లంతైంది.ఈ ఉదయం 11.30 గంటల సమయంలో అసోంలోని తేజ్‌పూర్ సమీపంలో జెట్ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు.తేజ్‌పూర్‌కు 60కి.మీ దూరంలో రాడార్ నుంచి సుఖోయ్-30జెట్ విమానానికి సంబంధాలు తెగిపోయాయి.విమానం అదృశ్యమైన ప్రాంతం చైనా సరిహద్దుకు దగ్గర్లో ఉండగా విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు








