దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్ గా రుచిర కాంబోజ్
దక్షినాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా రుచిర కాంబోజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఆమె పారిస్‌లోని యూనెస్కోలో భారత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆమె పదవి మరో మూడు నెలలు పొడిగించారు. యెనెస్కోలో బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఐఎఫ్ఎస్ అధికారిణిగా ఆమె పేరిట రికార్డు ఉంది. 1987లో ఐఎఫ్‌స్ బ్యాచ్‌లో ఆమె టాప్‌గా నిలిచారు.








