కుదరదని సమాధానం ఇచ్చిన ఆర్బీఐ
కొందరు వ్యాపార వేత్తలు, ప్రముఖులు భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించట్లేదు. దీంతో బ్యాంకులకు రుణాలు గుదిబండగా మారిపోతుండగా వీటి విలువ అక్షరాలా రూ.6.06లక్షల కోట్లు. అయితే ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో ఉన్న రుణ ఎగవేత దారుల జాబితాను వెల్లడించేందుకు ఆర్బీఐ తిరస్కరించింది. సుభాష్ అగర్వాల్ అనే సామాజిక కార్యకర్త దరఖాస్తుకు ఆర్బీఐ ఇవ్వడం కుదరదని సమాధానమిచ్చింది.








