NDA రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలుపు
భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ – రామ్ నాథ్ కు 65.65 శాతం, మీరాకుమార్ కు 34.35 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నెల 25న కొవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు…
ఉత్తర ప్రదేశ్: కోవింద్ -335 ఓట్లు, మీరా కుమార్- 65 ఓట్లు, 2 చెల్లని ఓట్లు
ఢిల్లీ: కోవింద్ – 6, మీరా కుమార్ – 55, 6 చెల్లని ఓట్లు
పుదుచ్చేరి: కోవింద్ – 10, మీరా కుమార్ – 19, 1 చెల్లని ఓటు
నాగాలాండ్: కోవింద్ – 56, మీరా కుమార్ – 1, 2 చెల్లని ఓట్లు
రాజస్థాన్: కోవింద్ – 166, మీరా కుమార్ – 34
గోవా: కోవింద్ – 25, మీరా కుమార్ 11
మహారాష్ట్ర: కోవింద్ – 208, మీరా కుమార్ – 77, 2 చెల్లని ఓట్లు
ఉత్తరాఖండ్: కోవింద్- 59, మీరా కుమార్ – 11
పంజాబ్: కోవింద్ – 18, మీరా కుమార్ – 95, 3 చెల్లని ఓట్లు
ఒడిశా: కోవింద్ 127, మీరా కుమార్ – 16, 2 చెల్లని ఓట్లు
గుజరాత్: కోవింద్ 132, మీరా కుమార్ – 49
హర్యానా: కోవింద్ 73, మీరా కుమార్ 16
అరుణాచల్ ప్రదేశ్: కోవింద్ 448, కుమార్ 24













