జర్మనీ.. భారత్కు విశ్వసనీయ భాగస్వామ్య దేశం
జర్మనీ.. భారత్కు విశ్వసనీయ భాగస్వామ్య దేశమని ప్రధాని మోడీ అన్నారు.. బెర్లిన్లఓని ఓ సమావేశంలో మోడీ మాట్లాడుతూ, వాతావరణ పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు.. జర్మనీకి మెర్కెల్ వంటి శక్తివంతమైన నాయకత్వం అవసరమన్నారు.. సైబర్ భద్రతలో ఎప్పకటిపుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు.. సైబర్ భద్రత లో పరస్పరం అభిప్రాయాలు పంచుకోవాలివ్స ఉందన్నారు.. భారత్లో పౌర విమానయాన రంగంలోవేగవంతమైన పురోభివృద్ధి ఉందన్నారు.








