పేటీఎం మాల్ క్యాష్ బ్యాక్ సేల్ లో ప్రతీ షాపింగ్ పై లభిస్తుంది బహుమతితో నిండిన లక్కీ లిఫాఫా
ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లలో 50 కి పైగా బ్రాండ్లతో భాగస్వామం.
. ఉచిత మెర్సిడెస్ రైడ్స్, ఉచిత పిజ్జాలు, మూవీ ఓచర్లు, ఉచిత రూం నైట్స్, మొబైల్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ మరియు ఇంకా ఎన్నో.
పేటీఎం ఈకామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన పేటీఎం మాల్ ఇటీవల నాలుగు రోజుల నా క్యాష్ బ్యాక్ సేల్ ని సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 23 మధ్య తన మొదటి పండగ మాసంలో ప్రకటించింది. సాటిలేని ధరలకు విస్తృత శ్రేణికి చెందిన ఉత్పత్తుల్ని విక్రయించే చిన్న దుకాణుదారులు, పెద్ద రీటైల్ చెయిన్స్ , బ్రాండ్ అధికారిక స్టోర్స్ తో కంపెనీ ఉమ్మడిగా పని చేస్తుండటం వల్ల కస్టమర్లు రూ. 501 గ్యారంటీ క్యాష్ బ్యాక్ క్రాఫ్ నుంచి పొందుతారు. సేల్ లో బహుమతి వస్తువులు, మొబైల్స్, ఉపకరణాలు, చెప్పులు, దుస్తులు, యాక్ససరీస్ వంటి ఫ్యాషన్ కి చెందిన ఇతర వస్తువులు 15 % నుంచి 100 % కి క్యాష్ బ్యాక్ లో లభిస్తాయి. వినియోగదారులకు షాపింగ్ అనుభవాన్ని మరింత మధురంగా చేయటానికి పేటీఎం మాల్ లక్కీ లిఫాఫాని ప్రారంభించింది. ప్రతీ ఆర్డర్ పై కస్టమర్లు ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని అందుకుంటారు.
లక్కీ లిఫాఫా కోసం తయారు చేసిన ఆఫర్ల సంచిత విలువ రూ. 200 కోట్లకి పైగా ఉంది మరియు పేటీఎం మాల్ లో ఉత్పత్తులపై లభించే ఉత్తేజభరితమైన క్యాష్ బ్యాక్ కి అదనంగా ఇది ఏర్పాటైంది.
కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు మరియు డీల్స్ తీసుకురావటానికి ఉబేర్ , జూమ్ కార్, అపోలో ఫార్మసి, లెన్స్ కార్ట్, లెవీస్, మరియు ఇంకా చాలా వాటితో కంపెనీ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో 50కి పైగా బ్రాండ్లతో భాగస్వామం చెందింది. కస్టమర్లు ప్రత్యేకమైన మూవీ ఓచర్లు, ఉచిత రూం హోటల్ రూం నైట్స్, మొబైల్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ మరియు మరెన్నో ఆకస్మిక ఫ్రీబీస్ అందుకుంటారు. ఆకస్మిక ఆఫర్లు మరియు ఫ్రీబీస్ తో కలిపిన క్యాష్ బ్యాక్ ఆఫర్లు యూజర్లకు విలక్షణమైన మరియు బహుమానపూర్వకమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
పేటీఎం మాల్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా మాట్లాడుతూ, ‘క్యాష్ బ్యాక్ కి అదనంగా ఈ పండగ సీజన్ లో మా కస్టమర్లకు కొత్త మరియు నవ్యతతో కూడిన విధానంలో బహుమానాలు ఇవ్వటానికి మేము లక్కీ లిఫాఫాని ప్రారంభించటానికి ఉత్సాహంగా ఉన్నాం. వేదికపై ఇచ్చిన ప్రతీ ఆర్డర్ పై ఉత్తేజభరితమైన ఫ్రీబీస్ మరియు ప్రత్యేకమైన డీల్స్ మేము ఇస్తున్నాం. ఇది వారి పండగల షాపింగ్ అనుభవానికి ప్రత్యేకమైన విలువని చేరుస్తుందని మేము ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాం.’
యాపిల్, శామ్ సంగ్, ఎల్జీ, అప్పో, వివో, సోనీ, హెచ్ పీ, లెనోవో, జేబీఎల్, ఫిలిప్స్, ప్యూమా, అల్లెన్ సోల్లి, లీ, పెపి, లీవైస్, వీరో మోడా, వ్యాన్ హ్యుసేన్, యాక్షన్, ఉడ్ ల్యాండ్, క్యాట్ వాక్, స్కెచర్స్, రేడ్ టేప్, క్రాక్స్, టైమెక్స్ , సఫారి, లావీ, కప్రీస్, బగ్గిట్ వంటి పలు ప్రముఖ బ్రాండ్లు నా క్యాష్ బ్యాక్ సేల్ లో పాల్గొంటున్నారు. స్మార్ట్ ఫోన్స్ పై ఈ వేదిక రూ. 15,000, ల్యాప్ టాప్స్ పై రూ. 20,000, పెద్ద ఉపకరణాలైన ఎల్ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషిన్లపై 20 % క్యాష్ బ్యాక్ ;
టీవీలపై రూ. 20,000 క్యాష్ బ్యాక్ , దుస్తులపై 70 % , బ్యూటీ , పర్శనల్ గ్రూమింగ్ ఉత్పత్తులపై 50% , షూలపై 60% , లగ్జరి వాచీలపై రూ. 20,000, కిచెన్ అప్లైయెన్సెస్ పై రూ. 60% , ట్రిమ్మర్స్, షేవర్స్ మరియు ఇతర వ్యక్తిగత గ్రూమింగ్ ఉపకరణాలపై 50% వరకు క్యాష్ బ్యాక్ ని ఈ వేదిక అందిస్తోంది.













