ప్రజారాజ్యం తప్పులు పరిశీలించా: వారి వీడియోలు చూసిన పవన్ కళ్యాణ్
తమ పార్టీ నిర్వహిస్తోన్న శిబిరాల గురించి, అందులో పాల్గొంటున్న యువత గురించి అధినేత పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.శిబిరాల్లో కొనసాగుతోన్న ఎంపికల ప్రక్రియ విధానం, పాల్గొన్న యువత ఇచ్చిన ప్రసంగాల వీడియోలను చూశారు.హైదరాబాదులోని జనసేన ఆఫీస్లో కార్యాలయంలో ఆయన చూశారు.








