పాపినేని శివశంకర్‌కు ప్రధాని మోడీ ఆహ్వానం
గుంటూరుకు చెందిన సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వాన లేక అందింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రధాని ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఈ ఆహ్వానాన్ని తనకు పంపినట్లు శివశంకర్ తెలిపారు.








