పేపర్ బ్యాలెట్‌తోనే రాష్ట్రపతి ఎన్నికలు
సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.పార్లమెంట్ హాలులోనూ, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ పోలింగ్ జరగనుంది.బ్యాలెట్ పేపర్లో రహస్య ఓటింగ్‌లో ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు కేంద్రం నుంచి పరిశీలకులు అన్ని రాష్ట్రాలకు వెళ్లారు.








