కరూర్ వైశ్యా బ్యాంక్ చైర్మన్ గా పిఆర్ శేషాద్రి
కరూర్ వైశ్యాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పిఆర్ శేషాద్రి నియమితులయ్యారు. రిటైల్ కమర్షియల్ బ్యాంకింగ్‌లో ఆయను 25 సంవత్సరాల అనుభవం ఉంది. 1992లో సిటీ బ్యాంక్‌లో ఆయన ఉద్యోగంలో చేరారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి సిటీ ఫైనాన్షిల్ కంజ్యూమర్ ఫైనాన్స్ సంస్ధ ఎండిగా పనిచేశారు. ఆసియా పసిఫిక్ సిటీ బ్యాంక్ ఎండిగా మపనిచేశారు. ఇటీవల కొంత కాలం లండన్‌లోని బిఎఫ్సి బ్యాంక్ సిఇవోగా పనిచేశారు.








