తప్పనిసరి చేయలేదు
సిబిఎస్ఇ, కేంద్రీయ విద్యాలయాల్లో ఏ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిబంధన విధించలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. త్రిభాషా విధానంలో మూడు భారతీయ భాషలు నేర్చుకోవాల్సి ఉంటుందని, ఏ భాష నేర్చుకోవాలనేది విద్యార్థుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.








