ఢిల్లీలో మెట్రో స్టేషనుకు మీ పేరు పెట్టుకోవచ్చు
ఢిల్లీలో మీకు నచ్చిన మెట్రో స్టేషన్కు మీ పేరు పెట్టుకోవచ్చు.కొత్త సొమ్ము చెల్లించి మీ పేరును స్టేషన్ పేరుకు ముందుగానీ, వెనుకగానీ జతచేసుకోవచ్చు. ఇందుకోసం జూన్ 19లోగా దరఖాస్తులను పంపించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 21 మెట్రో స్టేషన్ల నేమింగ్ రైట్ను విక్రయించేందుకు ఢిల్లీ మెట్రో నిర్ణయం తీసుకుంది.








