నేత్రదానం చేస్తానని ప్రకటించిన సీఎం
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మనిషి మరణించిన తర్వాత కూడా ఆ కళ్లు సజీవంగా ఉంచగలిగేదే నేత్రదానం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కళ్లను దానం చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ అవయదాన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నితీష్ ఈ ప్రకటన చేశారు.








