ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా కార్యవర్గం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఓ ఫిల్లర్ ను తయారు చేసి, దాని వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ దీపాల పండుగ మీ జీవితాన్ని ఆనందం, ఐశ్వర్యం మరియు అంతులేని సంతోషాలతో నింపాలని కోరుకుంటున్నామని అందులో పేర్కొంది.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జాయింట్ సెక్రెటరీ సభ్యులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఫండింగ్ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ:శ్రీనివాస ఆర్. గాలి (అధ్యక్షులు) నంద కొర్వి (ప్రెసిడెంట్ ఎలెక్ట్) రాజు కంచం (కార్దర్శి) జగదీశ్వర నందిమండలం (కోశాధికారి) బ్రహ్మ చిర్ర (జాయింట్ కోశాధికారి) నారాయణ గయం (జాయింట్ కార్యదర్శి)
జాయింట్ కార్యదర్శులు & విభాగాలు:హారిక అట్టె (మహిళా సాధికారత) కార్తీక్ మేడపాటి (మీడియా) సురేష్ మోపురు (రిజిస్ట్రేషన్) హరినాథ పోగాకు (కమ్యూనిటీ) కోటి గుద్దేటి (కల్చరల్) ఉమామహేశ్వర్ గొర్రెపాటి (సోషల్) హరిత ఆకుల (వెన్యూ) పవన్ పల్లంరెడ్డి (స్పోర్ట్స్) జనర్థన్ వద్దిరెడ్డి (కోఆర్డినేటర్) ప్రసాద్ నాగరాపు (మాట్రిమోనీ) సమీరా శ్రీపాద (కల్చరల్) కేదార్ జోస్యుల (ఎమ్సీఈఈ – Emcee)
సలహా కమిటీ (Advisory Committee): శ్రీధర్ బొమ్ము, ప్రభాకర్ మెట్ట, డా. రామ్ అట్లా, జగదీష్ తుపాకుల, శంకర ఒబిలి, సతీష్ సీరం, సుధాకర్ మేనకు. స్థాపక కమిటీ (Founding Committee): డా. దర్గా నాగిరెడ్డి, చెన్నారెడ్డి కొర్వి.
మరిన్ని వివరాల కోసం లేదా సంప్రదించడానికి అధికారిక వెబ్సైట్ www.gradaus.org ను సందర్శించవచ్చు లేదా [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.







