పార్టీ పేరును ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కొత్త పార్టీ ప్రకటించారు. పార్టీ పేరును పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) (PRP) గా వెల్లడించారు. విజయవాడ (Vijayawada,)లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు (Party name), జెండా (Flag) ను ఆయన ఆవిష్కరించారు.







