ఆహా..చల్లటి కబురు ..రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు కేరళకు ముందుగానే తాకాయి.మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయి.యి ఏడాది సాధారణ వర్షపాతం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి రుతుపవనాలపైనే వ్యవసాయం ఎక్కువగా ఆధారపడి ఉంది.








