మోడీ కేబినెట్ లో మంత్రులు వారి శాఖల వివరాలు
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం మోడీ కేబినెట్ లో మంత్రులు వారి శాఖల వివరాలిలా ఉన్నాయి
కేబినెట్ మంత్రులు- శాఖలు
రాజ్ నాథ్ సింగ్ : హోంమంత్రి,
సుష్మా స్వరాజ్: విదేశాంగ మంత్రి,
అరుణ్ జైట్లీ : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి
నిర్మలా సీతారామన్ : రక్షణ శాఖ మంత్రి,
ముక్తార్ అబ్బాస్ నక్వి -మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి,
పియూష్ గోయెల్ -రైల్వే, బొగ్గు శాఖల మంత్రి,
ధర్మేంద్ర ప్రదాన్ : పెట్రోలియం, సహజవాయు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి,
ప్రకాశ్ జావదేకర్ : మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి,
నితిన్ గడ్కరి: రోడ్డు రవాణ, హైవేలు, షిప్పింగ్, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన శాఖల మంత్రి,
సురేష్ ప్రభు: పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి,
స్మృతిఇరానీ: సమాచార, ప్రసార, జైళి శాఖల మంత్రి,
సదానందగౌడ : గణాంగాక, కార్యక్రమ అభివృద్ధి శాఖల మంత్రి,
ఉమాభారతి: తాగునీరు, పారిశుధ్యం శాఖ మంత్రి,
రాం విలాస్ పశ్వాన్: వినియోగదారుల వ్యవహరాలు, ఆహారం, ప్రజాపంపిణీ,
మేనకా గాంధీ: మహిళా శిశుసంక్షేమ శాఖ,
అనంతకుమార్ : రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు,
రవిశంకర్ ప్రసాద్ : న్యాయ, ఎలక్ట్రానిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ,
జగత్ ప్రసాద్ నడ్డా : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,
అశోక గజపతి రాజు:పౌర విమానయానం,
అనంత్ గీతె- భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు,
హర్ సిమ్రత్ కౌర్ బాదల్: ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్,
నరేంద్ర సింగ్ తోమర్ : గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనులు,
చౌదరి బీరేంద్ర సింగ్: ఉక్కు,
జువల్ ఓరమ్ : గిరిజన వ్యవహారాలు,
రాధామోహన్ సింగ్ : వ్యవసాయం, రైతు సంక్షేమం,
తవార్ చంద్ గెహ్లాట్ : సామాజిక న్యాయం, సాధికారత,
హర్షవర్ధన్: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు
సహాయ మంత్రులు (స్వతంత్ర):
రావు ఇంద్రజిత్ సింగ్ : ప్రణాళిక, రసాయనాలు, ఎరువులు,
రాజ్ కుమార్ సింగ్ : విద్యుత్,
హర్దీప్ సింగ్ పురి : హౌసింగ్, అర్బన్ వ్యవహారాలు,,
అల్ఫోనొస్ కన్నన్తనం: టూరిజం, ఎలక్ట్రానిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ,
సంతోష్ కుమార్ గంగ్వార్ : కార్మిక, ఉపాధి కల్పన,
శ్రీపాద్ యస్సోనాయక్: ఆయుర్వేద, యోగ, నేచురోపతి, ఉనాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్),
జితేందర్ సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పీఎంవో, పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియోన్సెస్, పెన్షన్లు, ఆటమిక్ ఎనర్జీ,
మహేశ్ శర్మ: సాంస్కృతిక, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖలు,
గిరిరాజ్ సింగ్ : సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా పరిశ్రమలు,
మనోజ్ సిన్హా: కమ్యూనికేషన్లు, రైల్వేలు,
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ : క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచార, పౌర సంబంధాలు
సహాయ మంత్రులు
విజయ్ గోయెల్ : పార్లమెంటరీ వ్యవహారాలు, గణాంకాలు, ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్,
రాధాకృష్ణన్: ఆర్థిక, షిప్పింగ్
ఎస్ఎస్ అహ్లూవాలిగా : తాగునీరు, పారిశుద్ధ్యం
రమేష్ చందప్ప జిగజినగి: తాగునీరు, పారిశుద్ధ్యం
రామ్ దాస్ అధవాలె : సామాజిక న్యాయం, సాధికారత
విష్ణుదేవ్ సాయి: ఉక్కు
రామ్ క్రిపాల్ యాదవ్ : గ్రామీణాభివృద్ధి
హన్సరాజ్ గంగారాం అహిర్ : హోం
హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి: మైనారిటీ వ్యవహారాలు, బోగ్గు
రాజన్ గోహైన్ : రైల్వేలు
వీకేసింగ్ : విదేశీ వ్యవహారాలు
పర్షోత్తమ్ రుపాల : వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీరాజ్
క్రిషన్ పాల్ : సామాజిక న్యాయం, సాధికారత
జస్వంత్ సింగ్ సుమన్ భాయ్ భాభోర్ : గిరిజన వ్యవహారాలు
శివ్ ప్రతాప్ శుక్లా : ఆర్ధిక
అశ్విన్ కుమార్ చౌబె : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
సుదర్శన్ భగత్ : గిరిజన వ్యవహారాలు
ఉపేంద్ర కుష్వహ : మానవ వనరుల అభివృద్ధి
కిరణ్ రిజిజు : హొం
వీరేంద్రకుమార్ : మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు
అనంతకుమార్ హెగ్డె : నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ పెన్యూర్ షిప్
ఎంజె అక్బర్ : విదేశాంగ శాఖ
సాధ్వి నిరంజన్ జ్యోతి : ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
వైఎస్ చౌదరి : సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్
జయంత్ సిన్హా : పౌర విమానయానం
బాబుల్ సుప్రియో : భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
విజయ్ సంప్లా : సామాజిక న్యాయం, సాధికారత
అర్జున్ రామ్ మెహ్వాల్ :పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
అజయ్ తామ్ తా : జౌళి
క్రిష్ణరాజ్ : వ్యవసాయం, రైతు సంక్షేమం
మన్ సుఖ్ ఎల్. మందవీయ : రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు
అనుప్రియ పటేల్ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
సీఆర్ చౌదరి : వినియోగదారుల వ్యవహరాలు, ఆహారం, ప్రజాపంపిణీ, పరిశ్రమలు, వాణిజ్యం
పిపి చౌదరి : లా అండ్ జస్టిస్, కార్పొరేట్ వ్యవహారాలు
సుభాష్ రామ్రావ్ భామ్రే: రక్షణ
గజేంద్ర సింగ్ షెకావత్ : వ్యవసాయం, రైతు సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన













