మాయావతికి బంపర్ ఆఫర్
బహుజన సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. బిహార్ నుంచి అమెకు రాజ్యసభ సీటు ఇచ్చేదుకు సిద్ధమని ప్రకటించారు. మాయావతితో చాలా సేపు మాట్లాడారు. వేధింపులు, బీజేపీ విభజన అజెండాను వ్యతిరేకంగా పోరాడేందుకు బిహార్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని ఆమెతో చెప్పానని లాటూ ట్విటర్లో వెల్లడించారు.








