క్షమాభిక్ష కోరుతూ కుల్భూషణ్ పిటిషన్!
కుల్భూషణ్ జాదవ్ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు పాకిస్థాన్ వీడియోను విడుదల చేసింది.పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ నుంచి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు అందులో వెల్లడించారు.ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారి ఆసిఫ్ ఫేస్బుక్లో వీడియో పోస్టు చేయడం ద్వారా వెల్లడించారు.గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడ్డాడంటూ పాక్ సైనిక కోర్టు ఏప్రిల్ 10న అతనికి మరణిశిక్ష విధించింది








