కైలాష్ యాత్రకు బేక్
కైలాష్ మానస సరోవర్ యాత్రను ఈ రోజు నిలిపివేశారు. మంగ్తి, సింకోహ్లా వద్ద వంతెనలు పాడిపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అలాగే ఐలాగడ్ వద్ద కొండచరియలు విరిగి పడి రోడ్ బ్లాక్ అయ్యిందని ఈ కారణంగా యాత్రను ఈ ఉదయం నిలిపివేసినట్లు తెలిపారు. కాళీ నది మహోగ్రంగా ప్రవహిస్తున్నదనీ, వరద కారణంగా యాత్రకు అవరోధం కలిగే అవకాశం ఉదన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.








