జియో ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఎక్కడ ఆర్డర్ చేయాలి?
ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 40వ వార్షిక సర్వసభ్య సమవేశంలో భాగంగా మీటింగ్లో భాగంగా ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ JioPhoneను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ స్మార్ట్ ఫీచర్ 4జీ వోల్ట్ ఫోన్ ఆగష్టు 15 నుంచి ఎంపిక చేసిక కస్టమర్లకు ట్రెయిల్ బేసిస్ క్రింద అందుబాటులో ఉంటుంది. ప్రీబుకింగ్స్ ఆగష్టు 24 నుంచి, డెలివరీ ప్రాసెస్ సెప్టంబర్ మొదటి వారం నుంచి ప్రారభమవుతుంది.








