సెప్టెంబర్ నుంచి జియో ఇంటెలిజెంట్ ఫోన్ అందుబాటులోకి …
రిలయెన్స్ నుంచి జియో ఫోన్ అందుబాటులోనికి వస్తోంది. ఈ రోజు రిలయెన్స్ ఏజీఎమ్ లో ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫోన్ ను ఇషా, ఆకాశ్ అంబానీలు ఆవిష్కరించారు. వాయిస్ కమాండ్ తో పని చేసే జియో ఫోన్ 22 భాషలను సపోర్ట్ చేస్తుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ ప్రీబుకింగ్స్ ప్రారంభమవుతాయన్నారు.








