2024 నాటికి జనాభాలో చైనాను మించిపోనున్న భారత్
2024 నాటికి భారత జనాభా చైనాను మించిపోతుందని ఐరాస అంచనా. ఐరాస ‘ప్రపంచ జనాభా భావి అంచనాలు:2017 సవరణ’ పేరుతో నివేదికను వెలువరించింది. 2030 నాటికి 150 కోట్లకు చేరుతుందని పేర్కొంది.చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు, భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు.








