మాల్యాను రప్పించేందుకు లండన్ చేరుకున్న ‘ఈడీ-సీబీఐ’ బృందం
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్కు రప్పించే ప్రయత్నాల్లో మరో అడుగు పడింది.ఇటీవల యూకేలో మాల్యా అరెస్ట్, విడుదల అనంతరం ఈడీ అధికారులు పావులు కదుపుతున్నారు.దీనిపై ఈడీ-సిబిఐ సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం లండన్ చేరుకుంది.ఈ బృందం బ్రిటిష్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు.








