డాన్ సంగీత అరెస్ట్..
డ్రగ్ లేడీ డాన్ సంగీతను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన సంగీతను మూడురోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సంగీత తన ప్రియుడు జాన్‌తో కలిసి డ్రగ్స్ సప్లయ్‌తో పాటు వ్యభిచారం కూడా చేస్తుందని గుర్తించిన పోలీసులు అమ్మాయిల న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుందని తెలుసుకున్నారు.








