నేడు చంద్రశేఖర ఆజాద్ 111వ జయంతి
దేశ సామాజిక అవసరాల పరిస్థితులే మహాను భావుల జననానికి కారణం అయ్యాయి. విప్లవ వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్‌ల మరణానికి గాంధీ, నెహ్రూలు పరోక్షంగా కారణమయ్యారు. కారణం వీరు ఇరువురూ అతి వాదులు కావడమే. వీరు ఇరువురూ తమ మరణానికి ముందు ఇరువురినీ కలిసారు. గాంధీను భగత్ సింగ్ కలుసుకోగా, నెహ్రూను చంద్రశేఖర ఆజాద్ కలిసారు. అయితే వారు ఉదాసీనంగా వ్యవహిరంచడం వల్ల బ్రిటీష్ వారి చేతిలో మరణించారు.








