అపోలో హాస్పిటల్స్
అపోలో ఆసుపత్రి రాకముందు భారతదేశంలో వైద్యరంగం ఎంతో వెనుకబడి ఉండేది. ఎవరికైనా గుండెపోటు వచ్చినా, పెద్ద జబ్బు చేసినా విదేశాలకు వెళ్లి వైద్యం చేసుకోవాల్సిందే. లేకపోతే అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. ఇలాంటి పరిస్థితిని గమనించిన డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి 1983లో దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్పొరేట్ హాస్పిటల్‌ను అత్యాధునిక సదుపాయాలతో చెన్నైలో ప్రారంభించారు. చెన్నై తరువాత హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఢల్లీిలో జాయింట్ వెంచర్‌గా అపోలో ఇంద్రప్రస్థను ప్రారంభించారు. 28 ఏళ్లకు పైగా పడ్డ నిరంతర శ్రమ, దీక్షాదక్షతల ఫలితం వైద్య ఆరోగ్య రంగంలో అపోలో ఆసుపత్రిని దేశంలోనే కాదు, యావత్ ఏసియాలోనే అది పెద్ద ప్రైవేట్ గ్రూపు హాస్పిటల్‌గా నిలిపింది. దాదాపు 8,500 బెడ్స్‌తో, 54 ఆసుపత్రులతో 1200 ఫార్మసీలతో 100 డయాగ్నస్టిక్ క్లినిక్‌లతో అపోలో హాస్పిటల్స్ వైద్య సేవలను అందిస్తోంది. ఫ్రాంచేజీ మోడల్ తరహాలో విదేశాల్లో కూడా వైద్య చికిత్సను అందిస్తున్నది. కువైట్, నైజీరియా, శ్రీలంక వంటి దేశాలలో తమ ఫ్రాంచైజీలను నెలకొల్పి ఆయా దేశాల్లో కూడా రోగులకు తమ గ్రూపు ద్వారా చికిత్స చేస్తున్నది. అపోలో గ్రూపు లండన్, దుబాయ్ నగరాల్లో కూడా మార్కెటింగ్ కార్యాలయాలను నిర్వహిస్తోంది.
www.apollohospitals.com |
|
| Apollo Hospitals Jubilee Hills Hyderabad 500033 + 91-40-23607777/5555/2000 + 91-40-23608050 apollohealthcity@apollohospitals.com |
Apollo DRDO Hospital
Santosh Nagar |
| Apollo Hospitals
Jubilee Hills apollohealthcity@apollohospitals.com |
Apollo Hospitals
Pollicetty Towers St. John’s Road Bhagyanagar Colony Besides Keyes High School Secunderabad – 500 003 040 27718888 |
| Apollo Emergency Centre
Sri Sai Arcade, Opp Sai Baba Temple Bhagyanagar Colony Kukatpally Hyderabad – 500072 040 23160039 |
Apollo Emergency Clinic
Mehdipatnam Cross Road, Mehdipatnam Hyderabad – 500028 040 23431723 |
| Apollo Emergency Centre
16-2-705/5/5, Opp Santhi Fire Works, Malakpet, Hyderabad – 500036 040 24557552 |
Apollo Emergency Centre
Old MLA Quarters Hyderguda, Hyderabad-500 029 040 23231380 |
|
Useful Telephone Numbers Apollo Emergency Centre 040 23231380 |
|













